AP Cabinet Ministers: చంద్రబాబు కేబినెట్లో టాప్-5 మినిస్టర్స్ వీరే!
చంద్రబాబు కేబినెట్లో కీలకమైన ఆర్థిక, హోం, విద్యా, రెవెన్యూ, ఐటీ శాఖలు టీడీపీ మంత్రులకే దక్కాయి. జనసేనకు ఇచ్చిన శాఖల్లో కీలకంగా పంచాయతీరాజ్ శాఖ నిలిచింది. కాగా టాప్ ఐదు మంత్రులుగా పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, లోకేష్, నిమ్మల రామానాయుడు ఉండనున్నారు.