AP budget: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు బడ్జెట్లో భారీ కేటాయింపులు!
ఏపీ బడ్జెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు భారీగా నిధులు కేటాయించారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ వ్యవసాయ శాఖకు రూ.11636 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు కేటాయించారు.
/rtv/media/media_files/2025/02/28/ePWsIKPGM8CGkr2bmcGA.jpg)
/rtv/media/media_files/2025/02/28/mjVne2k01QRs51DYSPCz.jpg)
/rtv/media/media_files/2025/02/28/648C48XxzCdwSEom2x4C.jpg)
/rtv/media/media_library/vi/8AhEhjQ-9fQ/hq2.jpg)