AP Budget 2025-26: బడ్జెట్‌లో లోకేశ్ శాఖకు నిధుల వరద.. ఎన్ని వేల కోట్లంటే..?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులో నారా లోకేశ్ శాఖకు భారీగా నిధులు కేటాయించారు. ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతానికి వేల కోట్లు ప్రకటించారు. మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ మినిస్టర్ లోకేశ్.

New Update
lokesh budget

lokesh budget Photograph: (lokesh budget)

AP Budget 2025-26: 

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులో నారా లోకేశ్ శాఖకు భారీగా నిధులు కేటాయించారు. ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి వేల కోట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మంత్రిగా నారా లోకేశ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయా శాఖలకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు.

Also Read: Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

  • మొత్తం ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3 లక్షల 22 వేల 359 కోట్లు కాగా.. పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు, ఉన్న విద్యకు రూ.2,506 కోట్లు కేటాయించారు. 
  • నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు
  • ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు రాయితీల కోసం రూ.300 కోట్లు
  • డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కోసం రూ. 3,486 కోట్లు
  • ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్
  • మనబడి పథకానికి రూ.3,486 కోట్లు
  • తల్లికి వందనం స్కీమ్‌కు అమలుకు రూ.9,407 కోట్లు
  • ITI, IIT ల కోసం రూ.210 కోట్లు

Also Read: Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు