AP Assembly: ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారు..
ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుంచి 26 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 24న ప్రొటెం స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.