Andhra Pradesh: అసెంబ్లీలో మరో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు.. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారని, డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు లావాదేవీలు చేశారంటూ మండిపడ్డారు.