Viruska: మరోసారి ఆ సాధువును కలిసిన విరుష్క జోడీ.. మళ్లీ అదే కారణమట!
విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు మరోసారి ప్రముఖ సాధువు ప్రేమానంద్ మహారాజ్‌ను సంప్రదించారు. పిల్లలతోకలిసి మహారాజ్‌ను కలవడానికి బృందావన్ వెళ్లడం చర్చనీయాంశమైంది. వీరిద్దరు సాధువుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్న ఫొటో, వీడియో వైరల్ అవుతోంది.