Vizag Anusha : మరో మహిళతో జ్ఞానేశ్వర్‌కు అక్రమ సంబంధం.. అనూష హత్య కేసులో బిగ్ ట్విస్ట్!
విశాఖ గర్భిణి అనూష హత్య కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మూడేళ్ల కిందట అనూషను జ్ఞానేశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనూష తండ్రి చనిపోవడం, తల్లి అంధురాలు కావడంతో అనూషను శారీరకంగా వాడుకునేందుకు జ్ఞానేశ్వర్ మాస్టర్ ప్లాన్ వేశాడు.