TG Crime: స్నేహితుల వద్దకని వెళ్లి...ఓయో రూమ్లో శవమై తేలి..యువతి సూసైడ్ ట్విస్ట్
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని ఓయో హోటల్ లో యువతి అనుమానస్పద స్థితిలో మరణించింది. కాగా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో మరణించిన యువతిని నల్లగండ్లలో బ్యూటిషియన్గా పనిచేస్తున్న అనూషగా గుర్తించారు. అనూషది హత్యా, ఆత్మహత్యా తేలాల్సి ఉంది.