Babbar Khalsa : పంజాబ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు ?
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో ఉగ్రవాద గ్రూపుల ఆనవాళ్లు ఒకటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాక్ ఐఎస్ఐతో పాటు ఖలీస్థాన్ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్న జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)కి చెందిన ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
/rtv/media/media_files/2025/07/30/al-qaeda-terror-module-mastermind-arrested-in-bengaluru-2025-07-30-15-09-48.jpg)
/rtv/media/media_files/2025/05/20/wMztCzxXvTMYEDUxw63t.jpg)