Skin Care Products : లోషన్లు, సన్‌స్క్రీన్, ఆయిల్స్ వల్ల పిల్లలో హార్మోన్ల లోపాలు
లోషన్లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ కండిషనర్లు, ఆయింట్మెంట్లు ఇంకా సన్‌స్క్రీన్ లోషన్లు వీటన్నింటి వల్లా పిల్లల హార్మోన్ల లోపాలు ఏర్పడుతున్నాయి అని చెబుతున్నారు రీసెర్చర్లు. వీటిల్లో ఉండే థాలేట్ చాలా అధికంగా ఉండడం వలన ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు.