Annapurna studio: నటులు కావాలనుకునేవారికి అన్నపూర్ణ స్టూడియోస్ బంపర్ ఆఫర్!
నటులు కావాలనుకునే యువతీ, యువకులకు అన్నపూర్ణ స్టూడియోస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 14-26 ఏళ్ల వయసుగల వారు ఒక నిమిషం ఆడిషన్ వీడియో, పోర్ట్ పోలియోను ‘[email protected]’ మెయిల్‌కు పంపించాలని సూచించింది.
/rtv/media/media_files/2025/11/21/fotojet-2025-11-21t092947071-2025-11-21-09-30-44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T215041.364.jpg)