Annapurna studio: నటులు కావాలనుకునేవారికి అన్నపూర్ణ స్టూడియోస్ బంపర్ ఆఫర్‌!

నటులు కావాలనుకునే యువతీ, యువకులకు అన్నపూర్ణ స్టూడియోస్ బంపర్ ఆఫర్‌ ఇచ్చింది. 14-26 ఏళ్ల వయసుగల వారు ఒక నిమిషం ఆడిషన్ వీడియో, పోర్ట్ పోలియోను ‘[email protected]’ మెయిల్‌కు పంపించాలని సూచించింది.

New Update
Annapurna studio: నటులు కావాలనుకునేవారికి అన్నపూర్ణ స్టూడియోస్ బంపర్ ఆఫర్‌!

Hyderabad: సినీ నటులు కావాలనుకునే వారికి అన్నపూర్ణ స్టూడియోస్ బంపర్ ఆఫర్‌ ఇచ్చింది. తమ బ్యానర్ లో కొత్తగా తెరకెక్కించబోయే 'కనబడుటలేదు' సినిమాకు ఉత్సాహవంతులైన యువతి, యువకుల నుంచి దరఖాస్తులు కోరింది. యంగ్ బాయ్స్ 14-16, యంగ్ గర్ల్స్ 14-16, అమ్మాయిలు 22-26 ఏళ్ల వయసు ఉండాలని ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అలాగే ఒక నిమిషం నిడివిగల ఆడిషన్ వీడియో, పోర్ట్ పోలియోను ‘[email protected]’ మెయిల్‌కు పంపంపిచాలని సూచించింది. గాగుల్స్, కళ్లద్దాలతో తీసిన ఫొటోలు అంగీరించబడవని స్పష్టం చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు