ఎమర్జెన్సీ విధించిన వారి పేరుతో రూ.5 భోజనమా.. రఘనందన్ రావు ఫైర్
రాష్ట్రంలో అమలు అవుతున్న అన్నపూర్ణ క్యాంటీన్ రూ.5 భోజనానికి ఇందిరా గాంధీ పేరు పెట్టడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ విధించిన వారి పేరు అన్నపూర్ణ క్యాంటీన్‌కు పెడతారా అని ఎద్దేవా చేశారు.
/rtv/media/media_files/2025/07/11/ghmc-breakfast-2025-07-11-19-03-02.jpg)
/rtv/media/media_files/2025/06/26/raghunandan-rao-2025-06-26-19-29-47.jpg)