Annamayya: అన్నమయ్య జిల్లాలో విషాదం.. బావిలోకి కారు స్పాట్లోనే ముగ్గురు!
అన్నమయ్య జిల్లా పిలేరు మండలంలో కారు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణించడం వల్ల కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.