kanyashulkam web series :తెలుగు నాట అత్యంత ప్రజాధారణపొందిన నాటకం కన్యాశుల్కం. గురజాడ అప్పారావు కలం నుంచి జాలువారిన ఈ నాటకం ఇప్పటివరకు చాలా మంది ఈ నాటకాన్ని కొన్ని వేల సార్లు రంగస్థలంపై ప్రదర్శించారు. సినిమా, సీరియల్ గా కూడా కన్యాశుల్కం నాటకం ప్రజాదరణ పొందింది. ఈ నాటకంలో పాత్రలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేశాయి. గిరీశం, మధురవాణి పాత్ర;అయితే ఇక చెప్పనవసరంలేదు. ఈ పాత్రల తీరు తెన్నులను స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది సినిమా పాత్రలను రాసుకున్నారంటే కన్యాశుల్కం ఎంతటి గొప్ప రచనో అర్థమయ్యే ఉంటుంది.
పూర్తిగా చదవండి..kanyashulkam web series :మధుర వాణిగా అంజలి .. వేదంలో అనుష్క ను మరిపిస్తుందా ?
కన్యాశుల్కం నవల వెబ్ సిరీస్ గా అలరించనుంది. హీరోయిన్ అంజలి మధురవాణిగా , గిరీశమ్ పాత్రలో అవసరాల శ్రీనివాసరావు నటిస్తుండగా క్రిష్ ఈ సిరీస్ నిర్మయిస్తున్నారు. త్వరలో .జీ 5 లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ శేష సింధూరావు డైరెక్ట్ చేశారు.
Translate this News: