Tripti Dimri Interesting Comments On Animal Park Movie : బాలీవుడ్ (Bollywood) బ్యూటీ త్రిప్తి దిమ్రీ (Tripti Dimri) ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. ఈ సినిమాలో జోయా పాత్రలో కనిపించిన త్రిప్తి యువత హృదయాలను దోచేసింది. యానిమల్ తో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ కుర్రాళ్ళ నయా నేషనల్ క్రష్ గా మారింది.
పూర్తిగా చదవండి..Tripti Dimri : యనిమల్ పార్క్ సినిమా డేట్ ఫిక్స్.. రిలీజ్ అప్పుడే.. నేషనల్ క్రష్ కామెంట్స్!
యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'యానిమల్ పార్క్'మూవీ పై స్పందించింది. ప్రేక్షకుల మాదిరిగానే యానిమల్ పార్క్ ఎప్పుడు మొదలవుతుందో తనకూ తెలియదని. ఆ సినిమా కథేంటి..? షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది..? అనే విషయాల పై ఏ మాత్రం ఐడియా లేదని చెప్పింది.
Translate this News: