ఆంధ్రప్రదేశ్ Breaking:అంగన్‌వాడీలను తొలిగించాలని ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీల ఆందోళన మీద వైసీపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఎంత చెబుతున్నా దర్నాను విరమించకపోవడం మీద గుస్సా అవుతోంది. విధుల్లో చేరని అంగన్‌వాడీలను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn