Cricket: టీమ్ ఇండియా తరువాతి కెప్టెన్ బుమ్రా...రోహిత్ ను ఒప్పించిన బీసీసీఐ
భారత జట్టుకు తరువాతి కెప్టెన్ స్పీడ్ గన్ బుమ్రా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ దీని మీద ఒక నిర్ణయానికి వచ్చిందని...ప్రస్తుత కెప్టెన్ రోహిత్ ను కూడా ఒప్పిందని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత బుమ్రానే కెప్టెన్ గా వ్యవహరిస్తాడని అంటున్నారు.