ఏపీలో 3 రోజుల పాటు వానలే వానలు | Cyclone Alert In Andhra Pradesh | RTV
Andhra Pradesh: తిరుపతిలో దారుణం-భర్తతో యువతిపై అత్యాచారం
రాను రాను మనుషులు మరీ దారుణంగా తయారవుతున్నారు. ఎటువైపు వెళుతున్నామో కూడా తెలియకుండా పోతోంది. దీనికి ఉదాహరణే తిరుపతిలో జరిగిన దారుణం. ఫ్రెండ్‌కు గంజాయి అలవాటు చేసి...ఆ మత్తులో ఉండగా తన భర్త చేత అత్యాచారం చేయించిందో యువతి.
Elections 2024: మొరాయిస్తున్న ఈవీఎంలు..చాలాచోట్ల ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ మొదలైంది. అయితే చాలా చోట్ల ఈవీఎంలు సరిగ్గా పని చేయక మొరాయిస్తున్నాయి. దీంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలవ్వడం, కొన్ని చోట్ల మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతున్నాయి.
Kodi Pandalu : జోరుగా కోడిపందాలు..కోట్లల్లో బెట్టింగులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని అనేక జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు కోట్లల్లో బెట్టింగులు కడుతున్నారు. మరోవైపు పందాలను కూడడానికి భారీగా జనం తరలివస్తున్నారు.
BIG BREAKING: ఎంపీ టికెట్ పై కేశినేని నాని సంచలన ప్రకటన
విజయవాడ ఎంపీ టికెట్ తనకు కాకుండా మరొకరికి ఇస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తనతోనే చెప్పారని కేశినేని నాని స్పష్టం చేశారు . పార్టీ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవద్దని, తిరువూరుకు ఇన్ చార్జిగా మరొకరుని నియమించారన్నారు. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానని నాని చెప్పారు.
AP Times Now ETG Opinion Poll: ఏపీలో వైసీపీదే హవా...టైమ్స్ నౌ ఈటీజీ సర్వే
ఆంధ్రలో వైసీపీని తలదన్నేవాడు ఎవడూ లేడంటోంది టైమ్స్ నౌ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని చెబుతోంది టైమ్స్ నౌ ఈటీజీ ఒపినీయన్ పోల్. క్రితంసారి కంటే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపింది.