ఆంధ్రప్రదేశ్ CHANDRABABU CASE HEARING:నేడు కూడా ఏసీబీకోర్టులో కొనసాగనున్న వాదనలు చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై ఎసిబి కోర్టులో నేడు కూడా వాదనలు కొనసాగనున్నాయి.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో బెయిల్ , కస్టడీ పిటిషన్ లపై రెండు రోజులుగా ఎసిబి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నేడు మధ్యాహ్నం 12గంటల నుంచి 1:30 వరకు చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించనున్నారు. By Manogna alamuru 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Justice Dheeraj Singh Takor) శుక్రవారం (28-07-2023) రోజున ప్రమాణ స్వీకారం చేశారు.జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో ఏపీ గవర్నర్ (AP Governor) అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.ప్రమాణం చేసిన అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను శాలువా పుష్పగుచ్ఛంతో సీఎం జగన్ (CM Jagan) సన్మానించారు. By Shareef Pasha 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికితోడు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సూచనలు చేసింది.శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. By E. Chinni 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn