TDP-YCP: ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల వేడి.. పోటా పోటీగా టీడీపీ వైసీపీ ప్రచారాలు.!
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా పనిచేస్తున్నారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే రంగనాథ రాజు. నువ్వా నేనా అనే రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.