YCP Focus: విశాఖపై వైసీపీ స్పెషల్ ఫోకస్..!
విశాఖపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీకి అక్కడ ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ నాలుగు దిక్కుల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని సీఎం జగన్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.