Politics: వివాద రహిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్..దగ్గుబాటి పురంధరేశ్వరి
వాక్ చాతుర్యం, వివిధ భాషాలపై పట్టు ఉండడం, వివాదాలకు దూరంగా ఉండడం అతి కొద్ది మందికే సాధ్యం. అందులో ముందు వరుసలో ఉంటారు దగ్గుబాటి పురందేశ్వరీ. ఆమె ఫాలోయింగ్ చూసి నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి సైతం ఆశ్యర్యపోయారని మీకు తెలుసా? అసలు పురందేశ్వరీ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?