AP Sarkar : ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు (Chandrababu) వెలగపూడి సచివాలయంలో గురువారం తన సర్కార్ ని కొలువుదీర్చారు. మొదటి రోజే చంద్రబాబు పలు కీలక నిర్ణయాలను అమలు చేసేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చినహామీ మేరకు.. తొలిసంతకం మెగా డీఎస్సీ పై పెట్టారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC Notification) ను త్వరలో విడుదల చేయనున్నట్లు బాబు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..AP Mega DSC : మెగా డీఎస్సీపై ఏపీ సర్కార్ కీలక జీఓ!
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చినహామీ మేరకు.. తొలిసంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనున్నట్లు బాబు ప్రకటించారు.
Translate this News: