Andhra Pradesh: పిన్నెల్లికి మరో షాక్.. పోలీసు కస్టడీకి పర్మిషన్
పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలింది. మాచర్ల కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. జైల్లోనే లాయర్ సమక్షంలో విచారించేందుకు పర్మిషన్ ఇచ్చింది.