AP : ముందు బాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సర్కార్.. రెండు రోజులు పండగే
మందు బాబులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ లు అర్ధరాత్రి 12 గంటల వరకూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. గవర్నమెంట్ పర్మిషన్ తో నడిచే పార్టీల్లో 1గంట వరకూ మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని చెప్పింది.