ఆంధ్రప్రదేశ్ Delhi : ముగిసిన జగన్-మోడీ భేటీ.. వీటిపైనే సుదీర్ఘ చర్చ? ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సుమారు గంటన్నరపాటు వీరిద్దరి మధ్య ఢిల్లీ పార్లమెంట్ భవన్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు, కేంద్రం వాటా గురించి జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. By srinivas 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Konda Surekha: నాడు అన్నకు అండగా.. నేడు చెల్లెలికి తోడుగా.. ఏపీలో ప్రచారంపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను అన్నగా భావించే వైఎస్సార్ కొడుకు జగన్ వెంట నడిచిన ఆమె, ఇప్పుడు షర్మిల నేతృత్వంలో ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామంటున్నారు. అక్కడ ప్రచారానికి సిద్ధమని స్పష్టంచేశారు. By Naren Kumar 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: కాంగ్రెస్ నా కుటుంబాన్ని విభజించింది.. ఇండియా టూడే సమ్మిట్లో సీఎం జగన్ విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో మార్పులు తీసుకొచ్చామన్న సీఎం రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో మాట్లాడారు. ఎలాంటి వివక్ష, అవినీతి లేకుండా అర్హత గలవారికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా సి.ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాస రావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, కేబినెట్ మంత్రి హోదాతో పాటు మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు. By srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ.. మంత్రి అంబటితో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితేంటి? పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ తారా స్థాయికి చేరింది. అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఇతర నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఈ సమస్యను హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందన్న అంశంపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. By Nikhil 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Free Bus Scheme : ఏపీ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. న్యూ ఇయర్ నుంచే బస్సుల్లో ఫ్రీ జర్నీ? ఏపీలోనూ ఫ్రీ బస్ స్కీమ్ ను స్టార్ట్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికను సైతం రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే న్యూ ఇయర్ లేదా సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించనున్నారు. By Nikhil 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vellampalli Srinivas: సీటు మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.! తన సీటు మారుస్తున్నారన్న వార్తలపై సీరియస్ గా స్పందించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్ళమన్నారు అనేది ప్రచారం మాత్రమేనన్నారు. సీటు మార్పుపై అధిష్టానం ప్రస్తావించలేదని..వెస్ట్ నియోజకవర్గ నుండి మళ్ళీ తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. By Jyoshna Sappogula 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ GOOD NEWS.. ఈ నెల 7న అకౌంట్లోకి డబ్బు జమ ఏపీ రైతులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 7న రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటనలో సీఎం జగన్ విడుదల చేయనున్నారు. By V.J Reddy 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Raghuramakrishna Raju: వైసీపీ పాలనలో అవినీతి..హైకోర్టులో పిల్ చేసిన ఆ పార్టీ ఎంపీ..! వైసీపీ పాలనలో అవినీతి జరిగిందంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందో వివరిస్తూ మొత్తం 1,311 పేజీలతో పిటిషన్ దాఖలు చేశారు. By Jyoshna Sappogula 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn