ఆంధ్రప్రదేశ్ CBN: జగన్ ఓ సైకో..మండపేటలో చంద్రబాబు రోడ్‌షో సంపద సృష్టించడం తెలియని వ్యక్తి సైకో జగన్ అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్‌కు పేదవాళ్ల పొట్టగొట్టడమే తెలుసంటూ ఫైర్ అయ్యారు. మండపేట బహిరంగా సభలో జగన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. By Trinath 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగష్టు 15 వేడుకులకు సర్వం సిద్ధమైంది. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటికే ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్ధం చేశారు. శకటాల ప్రదర్శనను తిలకించిన సీఎం జగన్.. అనంతరం పలువురికి అవార్డులను అందజేస్తారు. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ముంపు మండలాల్లో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. వరద ప్రభావిత, ముంపు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పర్యటించనున్నారు. సోమ, మంగళ వారాల్లో రెండు రోజుల పాటు అల్లూరి సీతారామ రాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి. సోమవారం ఉదయం 9:30 నిమిషాలకు తాడేపల్లి నుంచి సీఎం బయలు దేరనున్నారు. 10:30 గంటలకు అల్లూరి సీతారామ రాజు జిల్లా కూనవరం మండలం కోతుల గుట్ట గ్రామానికి ముఖ్యమంత్రి.. By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మరో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ విడుదల అప్పుడే!! సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటివరకూ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.4,696,05 కోట్లు చెల్లించాలమని చెప్పారు. పొందుపు సంఘాలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని సూచించారు. చేయూత కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం.. By E. Chinni 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ ఏం అన్నారంటే..? గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల పరిస్థితులతో పాటు, భారీ వర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల గురించి కూడా సీఎం జగన్.. By E. Chinni 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn