Shiva Jyothi: పెళ్లయిన పదేళ్ల తర్వాత.. శుభవార్త చెప్పిన బిగ్ బాస్ శివజ్యోతి
బిగ్ బాస్ శివ జ్యోతి దసరా సందర్భంగా గుడ్ న్యూస్ తెలియజేసింది. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాదిలో తనకు పాప లేదా బాబు పుట్టబోతున్నాడని సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/11/23/anchor-shiva-jyothi-2025-11-23-14-33-59.jpg)
/rtv/media/media_files/2025/10/02/shivajyothi-2025-10-02-14-45-04.jpg)