ఆంధ్రప్రదేశ్ YCP: శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్న వైసీపీ అసంతృప్తి శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థి సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్తి నేతలంతా ఒకచోట చేరారు. వీరాంజనేయులును మార్చకపోతే టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి 50వేలకు పైగా మెజారిటీతో గెలుస్తుందని వైసీపీ నాయకులు తేల్చిచెబుతున్నారు. By Jyoshna Sappogula 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వామ్మో.. ఇంటి అద్దె కరెంట్ బిల్లు రూ. 43 వేలా.! శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో ఓ ఇంటి కరెంటు బిల్లు ఏకంగా రూ. 43 వేలు వచ్చింది. అద్దె ఇంటి కరెంట్ బిల్లును చూసి బాధిత మహిళ లబోదిబోమంటోంది. దీనిపై అధికారులను అడిగిన నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతోంది. By Jyoshna Sappogula 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రహదారుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.! "గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది" అనే నిరసన కార్యక్రమం చేపట్టిన టీడీపీ జనసేన నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. రహదారుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదంటూ ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో రచ్చకెక్కిన వైసీపీ వర్గ పోరు.! అనంతపురం జిల్లా ముదిగుబ్బలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత నారాయణరెడ్డికి చెందిన ఇన్నోవా కారును తగలబెట్టారు మరో వర్గం నేతలు. దీంతో, వైసీపీ వర్గ పోరు రచ్చకెక్కింది. ఇసుక రీచ్ వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharannavaratra Festivals: బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో వాసవి మాత తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామ్మను ఎంతో భక్తితో స్మరించే శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 9 రోజులు అమ్మవారు వివిధ అవతారాల్లో వివిధ అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు. By Vijaya Nimma 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn