Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా
ఏపీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని మడకశిర పట్టణం శివపురం సమీపంలో ఉన్న రోడ్లపై భారతి అనే మహిళ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోకు క్షుద్ర పూజలు చేయడం సంచలనం రేపింది. ఫోటోకి మేకులు కొట్టి, నిమ్మకాయలు, కోడిగుడ్లతో పూజలు చేయడంతో గ్రామస్తులు షాకయ్యారు.