Kerala: 270 ఏళ్ళ తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకమ్
270 ఏళ్ళ తర్వాత కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకమ్ నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు.
/rtv/media/media_files/2025/08/08/padmanabhaswamy-temple-2025-08-08-13-12-20.jpg)
/rtv/media/media_files/2025/06/08/WtaSOD648uWmuVcdwWef.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Richest-temples-in-india-1.jpg)