Richest Temples in India: నిధులు.. పాములు.. అపార సంపద..! ఇండియాలో కొన్ని రోజులగా మారుమోగుతున్న పదాలు ఇవి. 46ఏళ్ల తర్వాత పూరీ రత్న భాండాగారం (Puri Ratna Bhandar) తెరుచుకోవడంతో యావత్ దేశం చూపు జగన్నాథుడి ఆలయంపైనే పడింది. కేరళలోని అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో (Anantha Padmanabha Swamy Temple) ఉన్నట్టే జగన్నాథ ఆలయంలోనూ అపార సంపద ఉందని చాలా మంది నమ్ముతుంటారు. ఆ గుడిలోని రత్న భాండాగారంలో అంతుచిక్కని నిధినిక్షేపాలు ఉన్నట్లు చెబుతుంటారు. ఇక అందమైన, అద్భుతమైన దేవాలయాలకు నిలయంగా ఉన్న భారత్లో అపారమైన సంపద నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలే దేశంలోని కొన్ని దేవాలయాలను ధనిక ఆలయాలగా మార్చాయి. ఈ అత్యంత ధనిక ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
పూర్తిగా చదవండి..Richest Temples: తిరుపతి నుంచి పూరీ జగన్నాథ్ టెంపుల్ వరకు.. మన దేశంలో భారీగా సంపద కలిగిన ఆలయాలివే!
పూరీ జగన్నాథ ఆలయంలో సంపద లెక్కింపు వార్తలతో.. దేశంలో ఏ ఆలయంలో ఎక్కువ సంపద ఉంటుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి తిరుమల ఆలయం వరకు ఏ ఆలయానికి ఎంత సంపద ఉందనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: