New Update
Anakapalli: అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోం మంత్రి అనిత విస్తృత పర్యటన చేపట్టారు. పాయకారావు పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు పరిశీలించి మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు, నాణ్యతను గురించి విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో చర్చించి సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు.
తాజా కథనాలు