America-Bharat: తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మరోసారి సంకెళ్లతోనే వారిని భారత్ కు పంపిన వైనం!
అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్న భారతీయులు మరో 112 మందిని అమెరికా మిలటరీ విమానం పంజాబ్లోని అమృత్సర్ కి తీసుకుని వచ్చింది. భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించడం ఇది మూడోసారి.