Amitabh Bachchan : అదంతా ఫేక్ న్యూస్.. అనారోగ్యం పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తల పై స్పందించారు అమితాబ్. తాను హాస్పిటల్ లో చేరినట్లు వస్తున్న న్యూస్ ఫేక్ అని.. అలాంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు.