Amitabh Bachchan: ఇక ఆపండి.. ఇంకెంత ఏడిపిస్తారు..!!
‘‘ఇక ఆపండి.. ఇంకెంత ఏడిపిస్తారు? అంటూ తన ఫ్యాన్స్‌పై బాలీవుడ్ బాద్ష అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఆయన అభిమానులు రెడీ అయిపోతున్నారు. మరోవైపు కౌన్ బనేగా క్రోర్‌పతి షో నిర్వహకులు ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్‌ను దూం దామ్ గా చేయాలని ప్లాన్స్ వేస్తున్నారు. అనేక సర్ప్రైజ్లు చేశారు. ఇది తెలుసుకున్న బిగ్‌బీ భావోద్వేగానికి లోనయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rajini-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bb-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/a-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/amitabh-jpg.webp)