Amit Shah : ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు.. అమిత్షా సంచలన వ్యాఖ్యలు!
ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తామన్నారు అమిత్ షా. ఉత్తరాఖండ్ తరహాలోనే దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఒకే విధమైన పౌర చట్టాన్ని తీసుకురావాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 చెబుతుందన్నారు అమిత్షా.