America : అమెరికాలో భారత విద్యార్థి ని 8 నెలలుగా నిర్బంధించి..చిత్ర హింసలు!
అమెరికాలో దారుణ ఘటన జరిగింది. ఏపీకి చెందిన వెంకటేశ్ రెడ్డి, శ్రవణ్ , నిఖిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఓ భారత విద్యార్థిని గత 8 నెలలుగా బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.