Rasmussen Poll : ట్రంప్ విజయం గ్యారంటీ!
మరికొన్ని రోజుల్లో జరిగే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని Rasmussen Poll తెలిపింది. ఈ పోల్ లో ట్రంప్ కి 297, కమలా హారిస్ కు 241 ఎలక్ట్రోరల్ ఓట్లు వస్తాయని Rasmussen Poll చెప్పింది.