Ambati Rambabu: పుష్ప2 రేంజ్లో రేవంత్‌కు ‘సోఫా’ చేరాల్సిందే: అంబటి సెటైర్
సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీపై ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. పుష్ప-2 సినిమాలోని ‘సోఫా’ అంశాన్ని తెరమీదకి తీసుకొస్తూ షాకింగ్ ట్వీట్ చేశారు. ‘‘పూర్తి పరిష్కారానికి ‘సోఫా’ చేరాల్సిందే’’ అంటూ ట్వీట్ చేశారు.