Ambani Wedding: అంబానీ పెళ్లిలో బాంబు కలకలం.. రంగంలోకి పోలీసులు!
అనంత్ అంబానీ- రాధికా పెళ్ళిలో బాంబు ఉందంటూ ఎక్స్ లో ఓ వ్యక్తి చేసిన అనుమానాస్పద పోస్ట్ కలకలం రేపింది. పోలీసు బృందం ఈ అనుమానాస్పద పోస్ట్ ను చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు రంగంలోకి దిగింది.