Amazon: అమెజాన్ కొత్త సేల్.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లే ఆఫర్లు!
అమెజాన్ కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. జనవరి 13 నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై 40శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.