Om Bheem Bush : నవ్వులే నవ్వులు.. నేటి నుంచి ఓటీటీలో 'ఓం భీమ్ బుష్' హీరో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఓం భీమ్ బుష్. మార్చి 22న రిలీజైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఓం భీమ్ బుష్ నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమవుతోంది. మిస్సైన వారు చూసేయండి. By Archana 12 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Amazon Prime : హీరో శ్రీవిష్ణు(Sri Vishnu), రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఓం భీమ్ బుష్. మార్చి 22న రిలీజైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఓం భీమ్ బుష్(Om Bheem Bush) నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమవుతోంది. మిస్సైన వారు చూసేయండి. three scientists. one wild treasure hunt. guaranteed chaos! 👻#OmBheemBushOnPrime, Apr 12 pic.twitter.com/LK0fRgb4qA — prime video IN (@PrimeVideoIN) April 8, 2024 Also Read: Hero Dhanush: హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణం ఇదే.. షాకింగ్ నిజాలు..! #om-bheem-bush-ott-release #amazon-prime #tollywood మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి