Amazfit Smart Watches : ప్రముఖ బ్రాండ్ అమాజ్‌ఫిట్ కొన్ని బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌వాచ్‌లలో భారీ డిస్కౌంట్లను ఇస్తుంది. Amazfit Active, Amazfit Balance, Amazfit Edge వంటి స్మార్ట్‌వాచ్‌లపై 55 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) సమయంలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా స్మార్ట్ వాచ్ లవర్స్ ఇప్పటి నుంచే మీ విష్‌లిస్ట్ యాడ్ చేయడం స్టార్ట్ చేయండి.
పూర్తిగా చదవండి..Amazfit Smart Watches : స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్స్.. Amazfit Active, Amazfit Balance పై 55% తగ్గింపు..!
ప్రముఖ బ్రాండ్ అమాజ్‌ఫిట్ స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్‌లను ప్రకటించింది. జూలై 20-22 వరకు జరిగే అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఈ ఆఫర్స్ అందుబాటులోకి రానున్నాయి. Amazfit Active, Amazfit Balance, Amazfit Edge స్మార్ట్‌వాచ్‌లపై 55 శాతం తగ్గింపును పొందవచ్చు.
Translate this News: