Amazon Great Freedom Festival Sale: కేవలం రూ. 99కే షాపింగ్..! ఈ అవకాశాన్ని అస్సలు మిస్ కావొద్దు..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 6 నుండి ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులుకు ఒక రోజు ముందుగానే ఈ సేల్ స్టార్ట్ కానుంది. ఈ సేల్లో అనేక ఉత్పత్తులు రూ.99 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటాయి.