Mouni Amavasya 2025: మౌని అమావాస్య ఎప్పుడు? ఆరోజు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఏమవుతుంది?
హిందూ పురాణాల ప్రకారం మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యమైన రోజు. అయితే ఈ ఏడాది మౌని అమావాస్య జనవరి 29న అంటే బుధవారం వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున త్రివేణి సంగమంలో అమృత స్నానం చేయడం ద్వారా పూర్వ పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.