Breaking: జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్!
జర్నలిస్ట్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్లో కృష్ణంరాజు అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో శ్రీకాకుళం ప్రాంతంలో కృష్ణంరాజును అదుపులోకి తీసుకుని గుంటూరుకు తీసుకొస్తున్నారు.