ఆంధ్రప్రదేశ్Andhra Pradesh : మాజీ సీఎస్ జన్నత్ హుస్సేన్ కన్నుమూత ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రిన్సిపల్ ఛీఫ్ సెక్రటరీగా పని చేసిన ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజామున సూళ్ళూరుపేటలోని తన రెండో కొడుకు నివాసంలో తుది శ్వాస విడిచారు. By Manogna alamuru 23 Feb 2024 11:19 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn