Allu Kanakaratnam: కనకరత్నమ్మ కారణంగానే చిరు-సురేఖ పెళ్లి.. అల్లు-మెగా ఫ్యామిలీని ఆమె ఎలా కలిపారంటే?
చిరంజీవికి సురేఖతో పెళ్లి జరగడానికి ప్రధాన కారణం కనకరత్నమ్మ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అల్లు రామలింగయ్య కంటే ముందు సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమెనే ప్రొపోజ్ చేశారట. దీనికి వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..